Wednesday, 10 October 2018

ఇలాంటి స్త్రీల జోలికి వెళ్తే మగాడి జీవితం నాశనమే. # A TO Z TELUGU NEWS

హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి సంసారం ఎంతో పవిత్రమైనది. స్త్రీ పురుషుల పెళ్లి, దంపతులై ఒక ఇంట్లో సంసారం సాగిస్తుంటారు. మగవాడు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య విషయంలో కొన్ని భాద్యతలు పాటించాలి. అలాగే భార్య కూడా భర్త పట్ల కొన్ని భాద్యతలు పాటించాలి. సంసారం అనే మహా సముద్రంలో ఈదడం చాల కష్టమని మన పెద్దలు అంటుంటారు. అసలు పెళ్లి ఐన తర్వాత స్త్రీ పురుషులు ఎలా ఉండాలి, ఎలా ఉంటె వారి ఇంట్లో అన్ని సవ్యంగా ఉంటాయి. ఎలా ఉంటె దంపతులు సుఖ శాంతులతో ఉంటారో పండితులు చెప్తున్నారు.

మగవాళ్ళు వివాహ బంధంతో వచ్చిన ఆడవాళ్ళను కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి ఉండాలి. అంతే కాదు స్త్రీ రజస్వల అంటే నెలసరి సమయం లో పురుషుడు ఆమెకు దూరంగా ఉండాలి. అంతే కాదు రజస్వల తర్వాత 10 రోజులలో కలిస్తే మొగ పిల్లలు, అదే బేసి సంఖ్యలో కలిస్తే ఆడపిల్లలు పుడుతారని దైవ శాస్త్రాలు ఘోసిస్తున్నయట. మరో ముఖ్య విషయం ఏంటంటే, పగటిపూట సంధ్య సమయం లో భార్య భర్తలు లైం-గి-కంగా కాలవకూడదు.

ఇలా చేయడం కోసం తానూ చేయాల్సిన పనిని నిర్లక్ష్యం చేస్తున్నందుకు తగిన శాస్తి జరుగుతుందని శాస్త్రాలు హేచారిస్తున్నాయి. పరాయి స్త్రీ పట్ల కామావాంఛ అనే శాస్త్రం పెద్ద అపరాధంగా చెప్తుంది. ఇక తనకంటే పెద్దదైన మహిళా అదే గర్భంతో ఉన్న ఆడవాళ్ళ జోలికి వెళితే అది నాశనమేనని శాస్త్రాలు చెప్తున్నాయి. భాహు లావుగా, భాహు సన్నగా అవయవ లోపం ఉన్న ఆడవాళ్లతోను శారీరక కలయిక మంచిది కాదని తెలియజేస్తుంది. గురు ప్రదేశం, దేవ ప్రదేశం యజ్ఞ యాగాదులు. జరుగుతున్నా ప్రదేశాల్లో స్త్రీ కి దూరంగా ఉండండి.

స్త్రీ పురుషుల కలయిక ప్రకృతి సిద్దంగా ఉండాలి. కానీ తారుమారుగా ఉంటె అన్ని తారుమారు ఉన్న సంతనేమే కలుగుతారట. ఇక మగవారు పడక గదిలో కుడి కాలు పెట్టి మంచం ఎక్కాలని, అలాగే ఆడవారు ఎడమ కాలు పెట్టి ఎక్కాలని సూచన. ఇలా సంసారాన్ని నియమనిబంధనలతో, నీతిగ, మధురంగా సాగించినవారి జీవితం సంతోషమయంగా ఉంటుందని ధర్మ ప్రభోదన.

లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.

https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

 ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.

https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

1 comment:


  1. Enjoyed reading the article above , really explains everything in detail,the article is very interesting and effective.Thank you and good luck for the upcoming articles

    idhatri - this site also provide most trending and latest articles

    ReplyDelete