యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యి 24 గంటల్లో సరికొత్త రిర్డులను నమోదు చేసి సంచలనం సృష్టించింది.
NTRతొలి 24 గంటల్లో టాలీవుడ్ తరుపున ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసిన టాప్ ట్రైలర్స్ ఏవో తెలుసుకుందాం పదండీ…
1. బాహుబలి 2(2017): 21.7 మిలియన్ వ్యూస్
2. అరవింద సమేత(2018) : 7.8 మిలియన్ వ్యూస్
3. నా నువ్వే(2018): 6.97 మిలియన్ వ్యూస్
4. అజ్ఞాతవాసి(2018): 6.2 మిలియన్ వ్యూస్
5. జైలవకుశ(2017) : 4.9 మిలియన్ వ్యూస్
6. రంగస్థలం(2018): 4.62 మిలియన్ వ్యూస్
7. దువ్వాడ జగన్నాథం(2017): 4.6 మిలియన్ వ్యూస్
8. భాగమతి(2018): 3.81 మిలియన్ వ్యూస్
9. స్పైడర్(2017): 3.74 మిలియన్ వ్యూస్
10. భరత్ అనే నేను(2018): 3.7 మిలియన్ వ్యూస్
ఇవీ మొత్తం మీద ట్రైలర్స్ విషయంలో టాప్ 10 ప్లేసులలో నిలిచిన ట్రైలర్స్…అరవింద సమేత 2 ఛానెల్స్ లో రిలీజ్ అవ్వగా టోటల్ గా 8 మిలియన్ వ్యూస్ దక్కాయి కానీ మిగిలిన ట్రైలర్స్ అన్నీ 1 చానెల్ లోనే రిలీజ్ అవ్వడంతో టోటల్ గా 1 చానెల్ టోటల్ వ్యూస్ ని మాత్రమే కౌంట్ లోకి తీసుకున్నాం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత మూవీ థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్ అయినప్పటి నుండి అదిరిపోయే రికార్డులతో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది.
సినిమా ట్రైలర్ 24 గంటల్లో 7.8 మిలియన్ వ్యూస్ తోను 327k లైక్స్ తో ఆల్ టైమ్ రికార్డ్ ను అందుకోగా ఇప్పుడు ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్ ని కంప్లీట్ చేసుకుని మరో హిస్టారికల్ రికార్డ్ ను సొంతం చేసుకుంది. తెలుగు లో బాహుబలి తర్వాత..ఇంత ఫాస్ట్ గా 10 మిలియన్ వ్యూస్ ని కంప్లీట్ చేసుకున్న ట్రైలర్ ఇదే…
ఇది వరకు రిలీజ్ అయిన పెద్ద హీరోల సినిమాల ట్రైలర్స్ అన్నీ 2 రోజుల తర్వాతే 10 మిలియన్స్ మార్క్ ని అందుకోగా అరవింద సమేత మాత్రం 2 రోజుల లోపే ఈ రికార్డ్ కొట్టి దుమ్ము లేపింది…సినిమా పై ఉన్న క్రేజ్ ని అమాంతం పెంచేసిన ట్రైలర్ తో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రికార్డులు ఎలా ఉంటాయి అనేది ఆసక్తి గా మారింది
లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
No comments:
Post a Comment