Wednesday, 10 October 2018

టాయ్‌లెట్‌ గోడపై ఫోన్ నెంబర్ ఉందని ఫోన్ చేస్తే...


మహిళకు పదే పదే ఫోన్‌ చేసి అసభ్య కరమైన పదజాలం ప్రయోగించిన ఓ యువకుడిని నెలమంగలలో ప్రజలు చెప్పులతో కొట్టిన ఘటన సంభవించింది. తన ఫోన్‌కు గుర్తు తెలియని వ్యక్తి కాల్‌ చేసి అసభ్య కరమైన మాటలతో వేధిస్తుండడంతో తట్టుకోలేని మహిళ కుటుంబ సభ్యులకు తెలిపింది. పక్కా ప్రణాళిక ప్రకారం యువతితోనే సదరు యువకుడికి ఫోన్‌ చేయించి పిలిపించారు. నిజమేననుకుని వచ్చిన యువకుడిని పట్టు కుని చెప్పులతో చితకబాదారు.

అసలు ఈ నెంబరు ఎలా లభించిందని ఆరా తీస్తే టాయ్‌లెట్‌ గోడపై ఉందని అందుకే కాల్‌ చేశానని తనను క్షమించాలని యువకుడు వేడుకోవడం కొసమెరుపు. నెల మంగల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.

https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

 ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.

https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe)  చేసుకోండి.


https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw

No comments:

Post a Comment