Tuesday, 4 December 2018
Tuesday, 20 November 2018
Thursday, 8 November 2018
Wednesday, 7 November 2018
Tuesday, 6 November 2018
Monday, 5 November 2018
Friday, 2 November 2018
Thursday, 1 November 2018
Wednesday, 31 October 2018
Tuesday, 30 October 2018
Saturday, 27 October 2018
Friday, 26 October 2018
Thursday, 25 October 2018
Wednesday, 24 October 2018
Tuesday, 23 October 2018
Monday, 22 October 2018
Sunday, 21 October 2018
Saturday, 20 October 2018
Thursday, 18 October 2018
Wednesday, 17 October 2018
Tuesday, 16 October 2018
Monday, 15 October 2018
Friday, 12 October 2018
Thursday, 11 October 2018
ఏంటా.. ఫోజు? రకుల్ పై నెటిజన్ల విమర్శలు..!
ఈ ఫోటో చూసిన నెటిజన్లు రకుల్ ని బాగా ట్రోల్ చేస్తున్నారు. మంచు లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసి నీరజ కోన, రకుల్ లు శ్రీలంక టూర్ కి వెళ్లారు. ఆ టూర్ లో రకుల్ ప్రీత్ సింగ్.. మంచు లక్ష్మిని ముద్దాడుతూ ఓ ఫోటో తీసుకుంది. ఆ ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
మంచు లక్ష్మిని వెనుక నుండి కౌగిలించుకొని రకుల్ ముద్దుపెట్టడాన్ని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఏంటా ఫోజు..? అంటూ రకుల్ పై మండిపడుతున్నారు. మరికొందరు వీరిద్దరూ సుప్రీం కోర్టు తీర్పుని మరోసారి గుర్తుచేశారంటూ జోకులు పేలుస్తున్నారు.
ఇద్దరు మహిళలు ఇంత అసభ్యకరంగా ఫోటోలు ఎలా తీయించుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే రకుల్ కానీ మంచు లక్ష్మి కానీ ఈ ట్రోలింగ్ ని పెద్దగా పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఫోటోని తెగ షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
BLOGGER-->https://manatrips.blogspot.com/
YOUTUBE
--> https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
Wednesday, 10 October 2018
ఇలాంటి స్త్రీల జోలికి వెళ్తే మగాడి జీవితం నాశనమే. # A TO Z TELUGU NEWS
హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి సంసారం ఎంతో పవిత్రమైనది. స్త్రీ పురుషుల పెళ్లి, దంపతులై ఒక ఇంట్లో సంసారం సాగిస్తుంటారు. మగవాడు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య విషయంలో కొన్ని భాద్యతలు పాటించాలి. అలాగే భార్య కూడా భర్త పట్ల కొన్ని భాద్యతలు పాటించాలి. సంసారం అనే మహా సముద్రంలో ఈదడం చాల కష్టమని మన పెద్దలు అంటుంటారు. అసలు పెళ్లి ఐన తర్వాత స్త్రీ పురుషులు ఎలా ఉండాలి, ఎలా ఉంటె వారి ఇంట్లో అన్ని సవ్యంగా ఉంటాయి. ఎలా ఉంటె దంపతులు సుఖ శాంతులతో ఉంటారో పండితులు చెప్తున్నారు.
మగవాళ్ళు వివాహ బంధంతో వచ్చిన ఆడవాళ్ళను కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి ఉండాలి. అంతే కాదు స్త్రీ రజస్వల అంటే నెలసరి సమయం లో పురుషుడు ఆమెకు దూరంగా ఉండాలి. అంతే కాదు రజస్వల తర్వాత 10 రోజులలో కలిస్తే మొగ పిల్లలు, అదే బేసి సంఖ్యలో కలిస్తే ఆడపిల్లలు పుడుతారని దైవ శాస్త్రాలు ఘోసిస్తున్నయట. మరో ముఖ్య విషయం ఏంటంటే, పగటిపూట సంధ్య సమయం లో భార్య భర్తలు లైం-గి-కంగా కాలవకూడదు.
ఇలా చేయడం కోసం తానూ చేయాల్సిన పనిని నిర్లక్ష్యం చేస్తున్నందుకు తగిన శాస్తి జరుగుతుందని శాస్త్రాలు హేచారిస్తున్నాయి. పరాయి స్త్రీ పట్ల కామావాంఛ అనే శాస్త్రం పెద్ద అపరాధంగా చెప్తుంది. ఇక తనకంటే పెద్దదైన మహిళా అదే గర్భంతో ఉన్న ఆడవాళ్ళ జోలికి వెళితే అది నాశనమేనని శాస్త్రాలు చెప్తున్నాయి. భాహు లావుగా, భాహు సన్నగా అవయవ లోపం ఉన్న ఆడవాళ్లతోను శారీరక కలయిక మంచిది కాదని తెలియజేస్తుంది. గురు ప్రదేశం, దేవ ప్రదేశం యజ్ఞ యాగాదులు. జరుగుతున్నా ప్రదేశాల్లో స్త్రీ కి దూరంగా ఉండండి.
స్త్రీ పురుషుల కలయిక ప్రకృతి సిద్దంగా ఉండాలి. కానీ తారుమారుగా ఉంటె అన్ని తారుమారు ఉన్న సంతనేమే కలుగుతారట. ఇక మగవారు పడక గదిలో కుడి కాలు పెట్టి మంచం ఎక్కాలని, అలాగే ఆడవారు ఎడమ కాలు పెట్టి ఎక్కాలని సూచన. ఇలా సంసారాన్ని నియమనిబంధనలతో, నీతిగ, మధురంగా సాగించినవారి జీవితం సంతోషమయంగా ఉంటుందని ధర్మ ప్రభోదన.
లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.

క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.

ఎట్టకేలకు అతడితో తన కోరిక తీర్చుకున్న కీర్తి సురేశ్
తెలుగులో రామ్ హీరోగా వచ్చిన 'నేను-శైలజ' చిత్రంతో ఆరంగేట్రం చేసింది.. మలయాళీ ముద్దుగుమ్మ.. కీర్తి సురేశ్. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఈ భామకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఈ చిత్రం తర్వాత నేచురల్ స్టార్ నాని సరసన నటించిన 'నేను లోకల్' కూడా విజయం సాధించడంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించిన 'అజ్ఞాతవాసి'లో చోటు దక్కించుకుంది. అయితే ఈ చిత్రం నిరాశపరిచినా ఒకప్పటి అగ్రనటి సావిత్రి జీవితకథతో తెరకెక్కిన 'మహానటి' అద్భుత విజయం దక్కించుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ నటనకు ఇంటాబయట ప్రశంసలు లభించాయి.
ప్రస్తుతం ఈ భామ తమిళంలో పుల్ స్వింగులో ఉంది. విక్రమ్ సరసన నటించిన 'సామి-2' ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ సరసన 'సర్కార్', ప్రముఖ నటుడు విశాల్ సరసన 'పందెంకోడి-2' తదితర చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి.
కాగా, ఈ భామకు ఎప్పటి నుంచో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తో ఒక సెల్ఫీ దిగాలనేది కోరికట. ఎప్పటి నుంచో ఈ అవకాశం కోసం ఈ భామ ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు ఆ కోరిక తీర్చుకున్నానని చెప్పింది.. కీర్తి. చెన్నైలో జరిగిన సర్కార్ ఆడియో ఫంక్షన్ లో ఏఆర్ రెహమాన్ తో సెల్ఫీ దిగి తన ముచ్చట తీర్చుకుంది. ఆ పిక్ ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసి మురిసిసోయింది.
లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
టాయ్‌లెట్ గోడపై ఫోన్ నెంబర్ ఉందని ఫోన్ చేస్తే...
అసలు ఈ నెంబరు ఎలా లభించిందని ఆరా తీస్తే టాయ్‌లెట్ గోడపై ఉందని అందుకే కాల్ చేశానని తనను క్షమించాలని యువకుడు వేడుకోవడం కొసమెరుపు. నెల మంగల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
24 గంటల్లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న టాప్ ట్రైలర్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యి 24 గంటల్లో సరికొత్త రిర్డులను నమోదు చేసి సంచలనం సృష్టించింది.
NTRతొలి 24 గంటల్లో టాలీవుడ్ తరుపున ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసిన టాప్ ట్రైలర్స్ ఏవో తెలుసుకుందాం పదండీ…
1. బాహుబలి 2(2017): 21.7 మిలియన్ వ్యూస్
2. అరవింద సమేత(2018) : 7.8 మిలియన్ వ్యూస్
3. నా నువ్వే(2018): 6.97 మిలియన్ వ్యూస్
4. అజ్ఞాతవాసి(2018): 6.2 మిలియన్ వ్యూస్
5. జైలవకుశ(2017) : 4.9 మిలియన్ వ్యూస్
6. రంగస్థలం(2018): 4.62 మిలియన్ వ్యూస్
7. దువ్వాడ జగన్నాథం(2017): 4.6 మిలియన్ వ్యూస్
8. భాగమతి(2018): 3.81 మిలియన్ వ్యూస్
9. స్పైడర్(2017): 3.74 మిలియన్ వ్యూస్
10. భరత్ అనే నేను(2018): 3.7 మిలియన్ వ్యూస్
ఇవీ మొత్తం మీద ట్రైలర్స్ విషయంలో టాప్ 10 ప్లేసులలో నిలిచిన ట్రైలర్స్…అరవింద సమేత 2 ఛానెల్స్ లో రిలీజ్ అవ్వగా టోటల్ గా 8 మిలియన్ వ్యూస్ దక్కాయి కానీ మిగిలిన ట్రైలర్స్ అన్నీ 1 చానెల్ లోనే రిలీజ్ అవ్వడంతో టోటల్ గా 1 చానెల్ టోటల్ వ్యూస్ ని మాత్రమే కౌంట్ లోకి తీసుకున్నాం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత మూవీ థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్ అయినప్పటి నుండి అదిరిపోయే రికార్డులతో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది.
సినిమా ట్రైలర్ 24 గంటల్లో 7.8 మిలియన్ వ్యూస్ తోను 327k లైక్స్ తో ఆల్ టైమ్ రికార్డ్ ను అందుకోగా ఇప్పుడు ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్ ని కంప్లీట్ చేసుకుని మరో హిస్టారికల్ రికార్డ్ ను సొంతం చేసుకుంది. తెలుగు లో బాహుబలి తర్వాత..ఇంత ఫాస్ట్ గా 10 మిలియన్ వ్యూస్ ని కంప్లీట్ చేసుకున్న ట్రైలర్ ఇదే…
ఇది వరకు రిలీజ్ అయిన పెద్ద హీరోల సినిమాల ట్రైలర్స్ అన్నీ 2 రోజుల తర్వాతే 10 మిలియన్స్ మార్క్ ని అందుకోగా అరవింద సమేత మాత్రం 2 రోజుల లోపే ఈ రికార్డ్ కొట్టి దుమ్ము లేపింది…సినిమా పై ఉన్న క్రేజ్ ని అమాంతం పెంచేసిన ట్రైలర్ తో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రికార్డులు ఎలా ఉంటాయి అనేది ఆసక్తి గా మారింది
లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
తెలంగాణ ఎన్నికలు : కొండా సురేఖకు కాంగ్రెస్ టిక్కెట్ .. 34 మందితో లిస్ట్
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తయారు చేసింది. బుధవారం వెల్లడించిన తొలి జాబితాలో మొత్తం 34 మంది పేర్లను చేర్చింది. వీరిలో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి కొండా సురేఖకు కూడా కాంగ్రెస్ హైకమాండ్ టిక్కెట్ ఇచ్చింది. ఈ 34 మంది అభ్యర్థుల్లో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఉన్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి.. 105 మందితో కూడిన భారీ జాబితాను ప్రకటించిన విషయం తెల్సిందే. ఇలా కేసీఆర్ తొలి రోజునే సమర శంఖం పూరించగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకుగాను మొదటి విడతగా 34 మంది పేర్లను ఎన్నికల కమిటీ ఖరారు చేసింది.
ఈనెల 12వ తేదీన యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంకానుంది. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థుల బలాబలాలపై చర్చించి ఐదు రాష్ట్రాల అభ్యర్థుల తుదిజాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
కాగా, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసిన అభ్యర్థులు వీరే:
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి - మునుగోడు
గండ్ర వెంకటరమణరెడ్డి - భూపాలపల్లి
బలరాంనాయక్ - మహబూబాబాద్
దామోదర రాజనర్సింహ - ఆందోల్
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి - హుజూర్‌నగర్
కూన శ్రీశైలంగౌడ్ - కుత్బుల్లాపూర్
ఆరేపల్లి మోహన్ - మానకొండూరు
సురేష్ షెట్కర్ - నారాయణ్‌ఖేడ్
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - నల్గొండ
దొంతుమాధవరెడ్డి - నర్సంపేట
సబితా ఇంద్రారెడ్డి - మహేశ్వరం
పొన్నాల లక్ష్మయ్య - జనగామ
రమేష్ రాథోడ్ - ఖానాపూర్
పొన్నం ప్రభాకర్ - కరీంనగర్
సునీతాలక్ష్మారెడ్డి - నర్సాపూర్
వంశీచందర్‌రెడ్డి - కల్వకుర్తి
జానారెడ్డి - నాగార్జునసాగర్
ఉత్తమ్ పద్మావతి - కోదాడ
భట్టి విక్రమార్క - మధిర
కొండా సురేఖ - పరకాల
కార్తీక్‌రెడ్డి - రాజేంద్రనగర్
రేవంత్‌రెడ్డి - కొడంగల్
సుధీర్‌రెడ్డి - ఎల్బీనగర్
ప్రతాప్‌రెడ్డి - షాద్‌నగర్
షబ్బీర్ అలీ - కామారెడ్డి
సుదర్శన్‌రెడ్డి - బోదన్
శ్రీధర్‌బాబు - మంథని
మహేశ్వర్‌రెడ్డి - నిర్మల్
జీవన్‌రెడ్డి - జగిత్యాల
గీతారెడ్డి - జహీరాబాద్
డీకే అరుణ - గద్వాల
చిన్నారెడ్డి - వనపర్తి
జగ్గారెడ్డి - సంగారెడ్డి
లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
https://www.youtube.com/channel/UCK1HnC9nfofEJzJNob4eZVw
రాత్రిపూట కంటినిండా నిద్రపోవాలంటే...
చాలా మందికి రాత్రిపూట అస్సలు నిద్రపట్టదు. దీంతో వారు లేచి అటూఇటూ తిరుగుతుంటారు. దీనికి కారణం మానసిక ఒత్తిడి. అయితే, కంటికి నిద్ర కరువైతే అనారోగ్య సమస్యలూ తలెత్తే ఆస్కారం ఉంది. ముఖ్యంగా, నిద్ర కరువైన వారిలో మధుమేహం, అధిక బరువు, మానసికి ఒత్తిడి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నట్టు ఏథెన్స్‌లోని ఒనాస్సిస్ కార్డియాక్ సర్జరీ సెంటర్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అందుకే రాత్రి కంటినిండా నిద్ర పోవాలంటే...
తక్కువ మోతాదులో ఆహారం : రాత్రి పూట తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. 'ఆహారం పూర్తిగా జీర్ణం కావడానికి 7 గంటల సమయం పడుతుంది. ఒకవేళ ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఇది నిద్రకు దూరం చేస్తుంది'. అందువల్ల వీలైనంత మేరకు మితంగానే ఆహారం తీసుకోవాలి. అదేసమయంలో రాత్రి భోజనంలో కూరగాయలు ఎక్కువగా, కార్భోహైడ్రేట్లు, ప్రోటీన్లు, చేపలు, చికెన్ తక్కువగా తీసుకోవాలి.
నిద్రకు ముందు కాఫీ వద్దనే వద్దు : చాలా మంది రాత్రి పడుకునే ముందు టీ, కాఫీలు తాగడం అలవాటు ఉంటుంది. ఇలా కాఫీ తాగితే అందులోని కెఫిన్ ప్రభావం 10 గంటల వరకూ ఉంటుంది. ఫలితంగా రాత్రిళ్లు తొందరగా నిద్రపట్టదు. వారు మధ్యాహ్నం తర్వాత కాఫీ తాగకపోవడమే మంచిది. ఎనర్జీ డ్రింక్స్ కూడా ముట్టుకోరాదు.
డ్రైఫ్రూట్స్ - నట్స్ తీసుకోవాలి: రాత్రి భోజనం చేశాక, నిద్రపోయే ముందు ఆకలిగా అనిపిస్తే నట్స్ తినాలి. వీటిలోని పొటాషియం, సెలీనియం తొందరగా నిద్రపట్టేలా చేస్తాయి.. నిద్రపోయే ముందు ఛీజ్, బటర్, ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ వంటి వాటికి దూరంగా ఉండటం ఎంతో ఉత్తమమని నిపుణులు సూచన చేస్తున్నారు.
లేటెస్ట్ సినిమా న్యూస్, హాటెస్ట్ సెలబ్రిటీ న్యూస్, ఫోటో గ్యాలరీలు, వీడియోలు, నిష్పాక్షిక రివ్యూలు, నిరంతర టాలీవుడ్ సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైరల్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
క్రికెట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల రెగ్యులర్ అప్డేట్స్, ఎక్స్ క్లూజివ్ న్యూస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రయిబ్ (Subscribe) చేసుకోండి.
Subscribe to:
Posts (Atom)